ఓ కృష్ణ గోపాల కృష్ణ
బూచివాని పిలువబోదుర గోపాల కృష్ణ
బూచివాని పిలువబోతె వద్దు వద్దు వద్దనేవు
ఆచిచ్చి జోలపాడి ఆయువూచిన నిద్రురపోవు
బూచివాని పిలువబోదుర గోపాల కృష్ణ
బూచివాని పిలువబోతె వద్దు వద్దు వద్దనేవు
ఆచిచ్చి జోలపాడి ఆయువూచిన నిద్రురపోవు
మత్తజగము తెచ్చి చిన్న తిత్తిలోనమర్చి
నాదు నెత్తి మీదపెట్టి నన్ను యెత్తుకోమనేవు
అల్లమూరుగాయ పెరుగు అన్నమారగించమంటె
తల్లి వెన్న పాలు నాకు తెమ్ము తెమ్మనేవు
నాదు నెత్తి మీదపెట్టి నన్ను యెత్తుకోమనేవు
అల్లమూరుగాయ పెరుగు అన్నమారగించమంటె
తల్లి వెన్న పాలు నాకు తెమ్ము తెమ్మనేవు
రోట గట్టి వేతు కృష్ణ రామదాస వరద
నీవు మాటిమాటికిట్లు నన్ను మారాముచేసితేను
నీవు మాటిమాటికిట్లు నన్ను మారాముచేసితేను
No comments:
Post a Comment