భజరే శ్రీరామం హే మానస
భజరే రఘు రామం రామం || భజరే ||
భజ రఘు రామం భండన భీమం
రజ నిచ రాఘ విరామం రామం || భజరే ||
వనరుహ నయనం కనదహిశయనం
మనసిజకోటి సమానం మానం || భజరే ||
తారకనామం దశరధరామం
చారు భద్రాద్రీశ చారం ధీరం || భజరే ||
సీతారామం చిన్మయధామం
శ్రీ తులసీదళ శ్రీకర ధామం || భజరే ||
శ్యామల గాత్రం సత్యచరిత్రం
రామదాస హృద్రాజీవ మిత్రం || భజరే ||
No comments:
Post a Comment