భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Friday, May 21, 2010

హరి హర రామ

హరి హర రామ నన్నరమర చూడకు
నిరతము నీ నామ స్మరణ యే మరను


దశరథ నందన దశముఖమర్దన
పశుపతి రంజన పాప విమోచన
హరి హర రామ హరి హర రామ

మణిమయభూషణ మంజులభాషణ
రణజయభీషణ రఘుకులపోషణ
హరి హర రామ హరి హర రామ

పతితపావన రామ భద్రశైలధామ
సత్తతము శ్రీ రామదాసుడనికనేలు
హరి హర రామ హరి హర రామ

No comments:

Post a Comment