ఎంత పని చేసితివి రామా
నిన్నేమనందు సార్వభౌమా
పంతమా నా మీద పరమ పావన నామ
సంతోషముడిపితివి సకల సద్గుణ ధామ
నిన్నేమనందు సార్వభౌమా
పంతమా నా మీద పరమ పావన నామ
సంతోషముడిపితివి సకల సద్గుణ ధామ
నిన్నే దైవంబనుచు నమ్మి
తిన్నగ దుఖముల జిమ్మి
కన్న దినమని నమ్మి
నిన్ను సేవింపగా మున్నీట
నన్నిట్ల ముంచుటెరుగక పోతి
తిన్నగ దుఖముల జిమ్మి
కన్న దినమని నమ్మి
నిన్ను సేవింపగా మున్నీట
నన్నిట్ల ముంచుటెరుగక పోతి
అన్నన్న మాటాడవేర నీ
కన్నులను నన్ను చూడవేర
చిన్నెల్లన్నియు తరిగి యున్న చిన్నన్న
క్రన్ననా నన్ను చూడు మన్న రామన్న
కన్నులను నన్ను చూడవేర
చిన్నెల్లన్నియు తరిగి యున్న చిన్నన్న
క్రన్ననా నన్ను చూడు మన్న రామన్న
భద్రాద్రి వాసుడేమనుచూ మమ్ము
నిరుభద్రవముగా నుండు మనుచూ
భద్రనుత కరుణా సముద్ర యో శ్రీరామ
భద్ర నిన్నే మదిని భద్రముగ నమ్మితిని
నిరుభద్రవముగా నుండు మనుచూ
భద్రనుత కరుణా సముద్ర యో శ్రీరామ
భద్ర నిన్నే మదిని భద్రముగ నమ్మితిని
Download
No comments:
Post a Comment