భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Friday, May 21, 2010

ఏందుకు కృప రాదు

ఏందుకు కృప రాదు శ్రీ రామ
నేనేమి చేసితినయ్య శ్రీ రామ 

గతినీవే యనుకుంటి శ్రీరామ
నా వెతమాన్ప గదవయ్య శ్రీరామ
చేపట్టి రక్షించవేల శ్రీరామ
నా ప్రాపు నీవే నయ్య శ్రీరామ 

అయ్యయో నా నేరమమేమి శ్రీరామ
నాకుయ్యాలింపవయ్య శ్రీరామ
ఇంకా నీ దయ రాకుంటె శ్రీరామ
సంకటమెటు తీరు శ్రీరామ

ఏండ్లు పండ్రెండ్లాయే శ్రీరామ
నీ కండ్లకు పండుగే శ్రీరామ
వాసీవ్ భద్రాద్రి వాస శ్రీరామ
రామదాసుని విడువకు శ్రీరామ


Download

No comments:

Post a Comment