భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label నందబాలం భజరే. Show all posts
Showing posts with label నందబాలం భజరే. Show all posts

Friday, May 21, 2010

నందబాలం భజరే

నందబాలం భజరే బృందావన వాసుదేవం || నందబాలం ||

జలజసంభవాది వినుత చరణారవిందం
లలిత మోహన రాధావదన నళిన మిళిందం || నందబాలం ||

నిటలతటస్ఫుట కుటిల నీలలక బృందం
ఘటిత శోభిత గోపికాధర మకరందం || నందబాలం ||

గోదావరీ తీరవాస గోపికా కామం
ఆదిత్యవంశాబ్ధిసోమం భద్రాద్రి శ్రీరామం || నందబాలం ||


Download