భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label భజరే శ్రీరామం. Show all posts
Showing posts with label భజరే శ్రీరామం. Show all posts

Friday, May 21, 2010

భజరే శ్రీరామం

భజరే శ్రీరామం హే మానస
భజరే రఘు రామం రామం || భజరే ||

భజ రఘు రామం భండన భీమం
రజ నిచ రాఘ విరామం రామం || భజరే ||

వనరుహ నయనం కనదహిశయనం
మనసిజకోటి సమానం మానం || భజరే ||

తారకనామం దశరధరామం
చారు భద్రాద్రీశ చారం ధీరం || భజరే ||

సీతారామం చిన్మయధామం
శ్రీ తులసీదళ శ్రీకర ధామం || భజరే ||

శ్యామల గాత్రం సత్యచరిత్రం
రామదాస హృద్రాజీవ మిత్రం || భజరే ||