భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label భావయే పవమాన. Show all posts
Showing posts with label భావయే పవమాన. Show all posts

Friday, May 21, 2010

భావయే పవమాన

భావయే పవమాన నందనం భావయే

మందార తరుమూల మానితవాసం
సుందర దరహాసం హరిదాసం || భావయే ||

రఘునాధ కీర్తన రంజిత చిత్తం
అఘహర శుభవృత్తం శమవిత్తం || భావయే ||

ఆనంద బాష్పాలంకృత నేత్రం
స్వానంద రసపాత్రం పవిత్రం || భావయే ||

భద్రాచలపతి పాదభక్తం
క్షుద్ర సుఖోన్ముక్తం విరక్తం || భావయే ||